Bandi Sanjay: గ్రామీణ అభివృద్ధి ప్రణాళికల్లో కేంద్రం యత్నం

తెలంగాణ(Telangana) గ్రామాభివృద్ధికి అవసరమైన నిధుల విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పష్టం చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గమనిస్తోందని, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తమ చర్యలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. Read also: China: ఏఐ పురోగతి ఒక వైపు.. … Continue reading Bandi Sanjay: గ్రామీణ అభివృద్ధి ప్రణాళికల్లో కేంద్రం యత్నం