Telugu News: Bandi Sanjay: మసీదులను కూల్చుతానంటూ బండి సంజయ్ సవాల్

రోడ్డు విస్తరణ పేరుతో గోదావరిఖనిలో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు మసీదులను ఎందుకు కూల్చలేదు? అని ప్రశ్నించారు. ఇదే అంశంపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిసనర్అరుణశ్రీకి ఫోన్ చేసి మాట్లాడానన్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని కూల్చామని చెప్పిన అధికారులను అదే రోడ్డుకు అడ్డుగా ఉన్న మసీదులు ఎందుకు … Continue reading Telugu News: Bandi Sanjay: మసీదులను కూల్చుతానంటూ బండి సంజయ్ సవాల్