Latest News: Balbir Singh: పంజాబ్ లో ఎకో బాబా కృషి.. నది శుభ్రం

నదులు మన జీవితానికి ప్రాణాధారం. అయితే మానవ నిర్లక్ష్యం, పారిశ్రామిక వ్యర్థాలు నదుల అందాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేశాయి. పంజాబ్‌లోని దోబా(Doaba) ప్రాంతంలో ప్రవహించే 160 కిలోమీటర్ల పొడవైన బియాస్‌ ఉపనది “కాళీబీన్‌” కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. గృహ మరియు పారిశ్రామిక వ్యర్థాలు కలవడంతో ఈ పవిత్ర నది మురికి కాలువగా మారిపోయింది. తాగునీరు దొరకక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Read also: AP: రాష్ట్రానికి గూగుల్ రావడం మనకు గర్వం: మంత్రి … Continue reading Latest News: Balbir Singh: పంజాబ్ లో ఎకో బాబా కృషి.. నది శుభ్రం