Balakrishna: వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

వారణిసిలో కాశీవిశ్వనాథ స్వామిని హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) దర్శించుకున్నారు. సనాతన ధర్మం గురించి నేటి తరం తెలుసుకోవాలని, సనాతన సైనికుడిగానే అఖండ-2 సినిమాలో నటించానన్నారు బాలకృష్ణ. అఖండ-2 చిత్రానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను నిర్మాతలు, దర్శకుడు కలిసి కలసి సినిమా గురించి వివరించారని బాలయ్య (Balakrishna)పేర్కొన్నారు. Read Also: Dhurandhar Movie: భారీ ధరకు ‘ధురంధర్’ ఓటీటీ డీల్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది సినిమా … Continue reading Balakrishna: వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య