vaartha live news : Nandamuri Balakrishna : బాలకృష్ణ వ్యాఖ్యలపై వివాదం

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి. ముఖ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అభిమానుల్లో పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అఖిల భారత చిరంజీవి యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఈ వివాదంపై సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన … Continue reading vaartha live news : Nandamuri Balakrishna : బాలకృష్ణ వ్యాఖ్యలపై వివాదం