Telugu News:Balakishta Reddy:ఆర్టీఐ అవగాహన వారం ప్రారంభం

హైదరాబాద్ : పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంపై సమచార హక్కు చట్టం(ఆర్టీఐ) కీలకంగా మారిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి(Balakishta Reddy) అన్నారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిం చడంలో భాగంగా ఈ నెల 5 నుంచి 12 వరకు ఆర్టీఐ వీక్-2025ను నిర్వహించనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా మంగళవారం ఆయన యూని వర్సిటీ విసిలు, రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. Read also: Railway sports:ఆల్ ఇండియా రైల్వే కబడ్డీ … Continue reading Telugu News:Balakishta Reddy:ఆర్టీఐ అవగాహన వారం ప్రారంభం