Badrinath-Kedarnath: హిందువులకు మాత్రమే ప్రవేశం: కమిటీ

Badrinath-Kedarnath: ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ముందుకు వచ్చింది. భవిష్యత్‌లో ఈ ఆలయాల్లోకి హిందువులు మాత్రమే ప్రవేశం పొందేలా చేయాలని కమిటీ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలను త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ఆమోదించనున్నట్లు అధికారులు వెల్లడించారు. Read Also: Swarnidhi Credit Card: చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త ఆలయ కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది ఈ విషయాన్ని ధృవీకరించారు. … Continue reading Badrinath-Kedarnath: హిందువులకు మాత్రమే ప్రవేశం: కమిటీ