Telugu News: Babri Masjid Issue: బంగాల్​లో టెన్షన్ టెన్షన్

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్, బాబ్రీ మసీదు (Babri Masjid issue) కూల్చివేత జరిగిన తేదీన (డిసెంబర్ 6న) అదే తరహా మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సిద్ధమవడమే అందుకు ప్రధాన కారణం. ఇది మతపరంగా అత్యంత సున్నితమైన అంశం కావడంతో, పోలీసులు, ఆర్ఏఎఫ్ (RAF), మరియు కేంద్ర బలగాలు ముర్షిదాబాద్‌తో పాటు జాతీయ రహదారి 12కి ఇరువైపులా మోహరించి హై సెక్యూరిటీని ఏర్పాటు … Continue reading Telugu News: Babri Masjid Issue: బంగాల్​లో టెన్షన్ టెన్షన్