Telugu News: Azim Premji: అజీమ్ ప్రేమ్‌జీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ

టెక్ హబ్ బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ అతిపెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఒక వినూత్న(Innovative) ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. బెంగళూరు ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు, పరిమిత సంఖ్యలో వాహనాలను తమ క్యాంపస్ మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రముఖ ఐటీ సంస్థ విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి లేఖ రాశారు. ఓఆర్‌ఆర్‌పై రద్దీ తగ్గించడానికి ప్రణాళిక బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పై … Continue reading Telugu News: Azim Premji: అజీమ్ ప్రేమ్‌జీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ