Latest News: Supreme Court: చిన్న వయసు నుంచే లైంగిక విద్య పై అవగహన : సుప్రీంకోర్టు

భారతదేశంలోని పాఠశాలల్లో లైంగిక విద్యను (Sex Education) పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టడం గురించి దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకుంది.పిల్లలకు లైంగిక విద్యను కేవలం తొమ్మిది, పదో తరగతి వాళ్లకే కాకుండా.. అంతకంటే చిన్న వయస్సు నుంచే అందించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని కూడా విద్యాశాఖ అధికారులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. Haryana: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య… డీజీపీ పై కేసు! న్యాయమూర్తులు సంజయ్ కుమార్, అలోక్ ఆరాధేలతో … Continue reading Latest News: Supreme Court: చిన్న వయసు నుంచే లైంగిక విద్య పై అవగహన : సుప్రీంకోర్టు