CJI BR Gavai Attack : ఇది మన రాజ్యాంగంపై దాడి – సోనియా గాంధీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) బి.ఆర్. గవాయ్‌పై ఒక న్యాయవాది షూ విసరడానికి ప్రయత్నించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారత అత్యున్నత న్యాయస్థానంలోనే ఈ తరహా సంఘటన జరగడం న్యాయవ్యవస్థ గౌరవానికి పెద్ద దెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడి కేవలం వ్యక్తిగతంగా సీజేఐపై కాకుండా, మన రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులపై దాడిగా భావించాలంటూ పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Vijay Devarakonda Accident : విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం..ఫ్యాన్స్ … Continue reading CJI BR Gavai Attack : ఇది మన రాజ్యాంగంపై దాడి – సోనియా గాంధీ