Latest news: Assam: పక్షులపై ఆ ఊరి ప్రజలకు ఎంత ప్రేమో
అధిక శబ్దాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, పక్షుల(Assam) కోసం ప్రశాంతతను కాపాడుకుంటున్న అరుదైన గ్రామమే అసోంలోని మోరిగావ్ జిల్లాలో(Morigaon district) ఉన్న జుర్గావ్. ఈ గ్రామం నిశ్శబ్దానికి, పర్యావరణ ప్రేమకు చిరునామాగా నిలుస్తోంది. ఇక్కడ నివసించే తివా తెగకు చెందిన 121 కుటుంబాలు పక్షుల పట్ల అపారమైన ప్రేమను చూపిస్తారు. అందుకే ఆ గ్రామంలో టపాసులు పేల్చడం, డీజేలు లేదా పెద్ద శబ్దాలు వచ్చే బ్యాండ్‌లను ఉపయోగించడం వంటివి పూర్తిగా నిషేధించారు. వాహనదారులు కూడా అత్యవసరం అయితే … Continue reading Latest news: Assam: పక్షులపై ఆ ఊరి ప్రజలకు ఎంత ప్రేమో
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed