Latest Telugu News : Artificial Rain : ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. ఎప్పుడంటే..

నవంబర్‌ వచ్చిందంటే చాలు ఢిల్లీ వాసులకు దడే. రాజధాని ప్రాంతంలో ఏటా అక్టోబర్‌ చివరి నుంచే వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుతుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఈసారి కూడా దీపావళికి ముందే వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే … Continue reading Latest Telugu News : Artificial Rain : ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. ఎప్పుడంటే..