Artificial Intelligence: ముకేశ్ అంబానీ కీలక ప్రకటన..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇటీవల రిలయన్స్ (Artificial Intelligence) మానిఫెస్టో ముసాయిదాను ఆవిష్కరించారు. ఈ ప్రణాళిక 6 లక్షలకు పైగా ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచే లక్ష్యంతో రూపొందించడం జరిగింది. అంబానీ ప్రకారం.. ఈ మానిఫెస్టో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై కూడా 10 రెట్లు ప్రభావాన్ని చూపించే విధంగా రూపొందించబడింది. ఈ ప్రణాళిక ద్వారా రిలయన్స్ సమ్మేళనం (Artificial Intelligence) -స్థానిక డీప్-టెక్ సంస్థగా మారి, ఉద్యోగుల పనితీరు, వ్యాపార ఫలితాలు, … Continue reading Artificial Intelligence: ముకేశ్ అంబానీ కీలక ప్రకటన..