Latest News: Mobile Recharge: రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?

అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలోని టెలికాం కంపెనీలు త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ఈ పెంపు 16 నుంచి 20 శాతం వరకు ఉండవచ్చని ఆ నివేదిక స్పష్టం చేసింది. దీంతో కోట్లాది మొబైల్ వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, అంటే 2026 ఏప్రిల్-మే నెలల్లో ఈ ధరల పెంపు … Continue reading Latest News: Mobile Recharge: రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు?