Latest News: Archery Premier League: మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు

ప్రధానిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన, అనిల్ కామినేని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన కొణిదెల మరియు మామగారు అనిల్ కామినేనితో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రపంచంలోనే తొలి ప్రొఫెషనల్ విలువిద్య లీగ్ ‘ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)’(Archery Premier League) విజయంపై చర్చించారు. Read also: Women’s World Cup 2025: భారత్‌కు మరో ఓటమి షాక్ మోదీ ప్రశంసలు, రామ్ చరణ్ … Continue reading Latest News: Archery Premier League: మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు