Telugu News: Arcelor Mittal: దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు ప్రాజెక్ట్ నిప్పాన్ స్టీల్స్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పారిశ్రామిక పెట్టుబడికి మార్గం సుగమమైంది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్ (ArcelorMittal) మరియు నిప్పాన్ స్టీల్స్ (Nippon Steels) సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు నిపుణుల కమిటీ కీలకమైన పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది. ఈ ప్రక్రియ కేవలం 14 నెలల రికార్డ్ టైమ్‌లో సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. read also: Banglore: లైట్లు ఆఫ్ చేయమన్నందుకు.. డంబెల్‌తో హత్య చేసిన యువకుడు ప్రాజెక్టు వివరాలు, లక్ష్యం ఈ ఉక్కు పరిశ్రమను … Continue reading Telugu News: Arcelor Mittal: దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు ప్రాజెక్ట్ నిప్పాన్ స్టీల్స్