Aravalli Hills: సేవ్ ఆరావళి: సుప్రీంకోర్టు తీర్పుతో చెలరేగిన వివాదం

దేశవ్యాప్తంగా ‘సేవ్ ఆరావళి’(Aravalli Hills) అనే నినాదాలతో ప్రజలు రోడ్లెక్కడానికి కారణం నవంబర్‌ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పే. ఆరావళి పర్వత శ్రేణికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు స్వీకరించి ఆమోదం తెలపడంతో ఈ అంశం వివాదంగా మారింది. ఆరావళికి ఇచ్చిన కొత్త నిర్వచనమే ప్రజల్లో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. Read Also: Pension News: ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రద్దు వార్తలపై కేంద్రం వివరణ ఆరావళి పర్వతాలకు కేంద్రం ఇచ్చిన … Continue reading Aravalli Hills: సేవ్ ఆరావళి: సుప్రీంకోర్టు తీర్పుతో చెలరేగిన వివాదం