Apple: యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం

టెక్ దిగ్గజం Apple తన తాజా ఉత్పత్తుల లాంచ్‌తో పాటు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ గాడ్జెట్‌లకు స్థలం కల్పించేందుకు కంపెనీ తన లైనప్‌లో ఉన్న డజనుకు పైగా పాత పరికరాలను నిశ్శబ్దంగా నిలిపివేసింది. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టే సమయంలో పాత మోడళ్లను తొలగించడం Apple తరచుగా ఉపయోగించే వ్యూహం. ఈ చర్య ద్వారా కంపెనీ తన ఉత్పత్తి శ్రేణిని క్రమబద్ధీకరించి, తాజా, అధిక పనితీరు గల పరికరాలపై దృష్టి కేంద్రీకరించాలనుకుంటోంది. గత వారం Apple … Continue reading Apple: యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్‌లు నిలిపివేస్తూ నిర్ణయం