News Telugu: AP: లక్పతి దీదీలుగా 10 కోట్ల మంది: శివరాజ్ సింగ్ చౌహాన్

మహిళా స్వావలంబనకు మరిన్ని కార్యక్రమాలు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) గుంటూరు : రానున్న రోజుల్లో 10 కోట్లు మందిని లక్పతి దీదీలుగా మార్చటానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రతి ఏడాది లక్ష రూపాయల ఆదాయం కనీసం రావాలని, ప్రస్తుతం రెండు, మూడు కోట్లుగా ఉన్న లక్పతి దీదీల సంఖ్య పెంచటానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వాటర్ షెడ్ మహోత్సవం రెండు రోజుల … Continue reading News Telugu: AP: లక్పతి దీదీలుగా 10 కోట్ల మంది: శివరాజ్ సింగ్ చౌహాన్