ITR : ITRలో తేడాలున్నాయా? డిసెంబర్ 31లోపు సరిచేసుకోండి

ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి నోటీసులు లేదా సందేశాలు రాగానే చాలామంది ఆందోళనకు గురవుతుంటారు. అయితే, కంగారు పడకుండా మీరు దాఖలు చేసిన ఐటీ రిటర్నులను (ITR) ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు, సెక్షన్ 80C (భీమా, పీపీఎఫ్ మొదలైనవి), 80D (హెల్త్ ఇన్సూరెన్స్) కింద చేసుకున్న క్లెయిమ్స్‌లో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయేమో చూసుకోవాలి. పన్ను ఆదా చేయడం కోసం తప్పుడు సమాచారాన్ని అందిస్తే, … Continue reading ITR : ITRలో తేడాలున్నాయా? డిసెంబర్ 31లోపు సరిచేసుకోండి