Latest News: Mohanlal: మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం 

భారత సినీ రంగంలో నాలుగు దశాబ్దాలుగా తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈయనకు ఇప్పుడు భారత సైన్యం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సీవోఏఎస్‌ కమెండేషన్‌’ (COAS Commendation) అవార్డు లభించింది. ఈ అవార్డు భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (Chief of Army Staff) చేత ప్రతి సంవత్సరం … Continue reading Latest News: Mohanlal: మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం