Telugu News: Anmol Buffalo: రికార్డు ధర పలికిన దున్న: పుష్కర్ సంతలో రూ.23 కోట్ల ఖరీదు!

హరియాణాకు చెందిన ఒక ప్రత్యేకమైన దున్నపోతు రాజస్థాన్‌లోని చారిత్రక పుష్కర్ పశువుల సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘అన్మోల్'(Anmol Buffalo) అనే పేరుగల ఈ భారీ దున్న బరువు ఏకంగా 1,500 కిలోలు (Kg) ఉంది. దీని యజమాని దీనికి నిర్ణయించిన ధర రూ.23 కోట్ల కంటే ఎక్కువే కావడం విశేషం. దీని అసాధారణ బరువు, శారీరక నిర్మాణం కారణంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన పశువుల పెంపకందారులు దీనిని ఆసక్తిగా తిలకించారు. Read Also: Arcelor … Continue reading Telugu News: Anmol Buffalo: రికార్డు ధర పలికిన దున్న: పుష్కర్ సంతలో రూ.23 కోట్ల ఖరీదు!