Latest News: Anjaw Tragedy: అంజాలో పెనువిషాదం: లోయలో పడిన ట్రక్కు, 22 మంది మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లోని(Arunachal Pradesh) అంజా(Anjaw Tragedy) జిల్లాలో గురువారం (డిసెంబర్ 11) ఒక అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చాగ్లగాం ప్రాంతంలో కార్మికులను తీసుకెళ్తున్న ఒక ట్రక్కు అదుపుతప్పి కొండపై నుంచి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న మొత్తం 22 మంది కార్మికులు మరణించినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. మృతులంతా నిరుపేద కార్మికులు కావడం, ఒకేసారి ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. Read also: Tatkal … Continue reading Latest News: Anjaw Tragedy: అంజాలో పెనువిషాదం: లోయలో పడిన ట్రక్కు, 22 మంది మృతి