Bomb threat : అమృత్‌సర్‌లో బాంబు బెదిరింపులు, 6 పాఠశాలలు మూత!”

Bomb threat : అమృతసర్‌లో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. ఆరు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో భద్రతా కారణాల వల్ల వేలాది మంది విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించారు. జిల్లా వెంటనే స్పందించి, ఆ ప్రాంతంలోని అన్ని స్కూళ్లను ఒకరోజు పాటు మూసివేయాలని ఆదేశించింది. తల్లిదండ్రులు స్కూల్‌ల నుండి ఫోన్‌లు రావడంతో, పరిస్థితి తెలియకపోయినా తొందరగా పిల్లలను తీసుకెళ్లేందుకు స్కూళ్లకు పరుగులు తీశారు. పోలీసుల స్పందన: అమృతసర్ కమిషనరేట్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం, … Continue reading Bomb threat : అమృత్‌సర్‌లో బాంబు బెదిరింపులు, 6 పాఠశాలలు మూత!”