Telugu News: Amnit Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు..భార్య పై కేసు నమోదు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా(Haryana) ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్(Pooran Kumar) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమార్ పై పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేశారు. పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న రెండు రోజుల తర్వాత, ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ రోహ్‌తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  Read Also: Central: కరెంటు సరఫరా ప్రై’వేటు’! ఏఎస్ఐ సందీప్ భార్య … Continue reading Telugu News: Amnit Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు..భార్య పై కేసు నమోదు