Latest News: AmitShah : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ దూకుడు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. తాజా వివరాల ప్రకారం, 174 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరోవైపు, 66 స్థానాల్లో మహాఘటబంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ ప్రభావం కనిపించలేదు. Read Also: Jubilee Hills Results: జూబిలీ హిల్స్ లో రెండవ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం అమిత్ షా అంచనాలకు అనుగుణంగా ఫలితాలు ప్రచార సమయంలో హోంమంత్రి అమిత్ షా(AmitShah) … Continue reading Latest News: AmitShah : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ దూకుడు