AmitShah: తూర్పు నాగాలాండ్‌కు కీలక ఒప్పందం

తూర్పు నాగాలాండ్‌లో కొనసాగుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ల మధ్య అమిత్ షా(AmitShah) సమక్షంలో కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా స్వయం ప్రతిపత్తితో కూడిన ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ (FNTA)ను ఏర్పాటు చేయనున్నారు. Read Also:Pariksha Pe Charcha: విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ మినీ సెక్రటేరియట్ ద్వారా ఆరు జిల్లాల అభివృద్ధి ఈ ఒప్పందం … Continue reading AmitShah: తూర్పు నాగాలాండ్‌కు కీలక ఒప్పందం