Telugu News: Amith Shah: ఢిల్లీ పేలుడు దర్యాప్తుపై అమిత్ షా కీలక భేటీ

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. తన కార్యాలయంలో NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), IB (ఇంటెలిజెన్స్ బ్యూరో) చీఫ్‌లతో సమావేశమై దర్యాప్తు పురోగతిపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేలుడు వెనుక ఉన్న కుట్రలపై స్పష్టతకు దర్యాప్తు బృందాలకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. Read Also: Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం సాయంత్రం మరోసారి రివ్యూ మీటింగ్మధ్యాహ్న భేటీ(Amith … Continue reading Telugu News: Amith Shah: ఢిల్లీ పేలుడు దర్యాప్తుపై అమిత్ షా కీలక భేటీ