Latest Telugu News : Amit Shah: వందేమాత‌ర గీతం దేశ ఐక్య‌త‌, దేశ‌భ‌క్తి, యువ‌త‌లో ఉత్తేజానికి మూలం: కేంద్ర మంత్రి

వందేమాత‌రం గేయానికి 150 ఏళ్లు నిండాయి. స్వాతంత్ర్యోద్య‌మంలో ఆ గేయం ప్ర‌జ‌ల్లో ఎంతో స్పూర్తి నింపింది. అయితే ఆ గేయం దేశ ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికీ నిరంత‌రం జాతీయ‌వాద జ్వాల‌ను ర‌గిలిస్తోంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)అన్నారు. దేశ ఐక్య‌త‌, దేశ‌భ‌క్తి, యువ‌త‌లో ఉత్తేజానికి ఆ గేయం ఇంకా మూలంగానే ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. త‌న ఎక్స్ అకౌంట్‌లో ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా ఓ పోస్టు చేశారు. న‌వంబ‌ర్ 7వ తేదీ … Continue reading Latest Telugu News : Amit Shah: వందేమాత‌ర గీతం దేశ ఐక్య‌త‌, దేశ‌భ‌క్తి, యువ‌త‌లో ఉత్తేజానికి మూలం: కేంద్ర మంత్రి