Amit Shah:టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో(Delhi) నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక సమావేశంలో మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఉగ్రవాద మూలాలను ఎక్కడ ఉన్నా గుర్తించి దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. గతంలో జరిగిన దాడులపై లోతైన దర్యాప్తు ద్వారా భారత్ తన భద్రతా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల ప్రాణ భద్రతే … Continue reading Amit Shah:టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!