Amit Shah: రాహుల్, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు

అమెరికా తో ట్రేడ్ డీల్ అంశంపై రాజకీయ వాదోపవాదాలు ముదురుతున్నాయి.కేంద్రం రైతులకు, ద్రోహం చేస్తోందనిరాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) మండిపడ్డారు. రాహుల్ అబద్ధాలు వ్యాప్తి చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. రైతుల గురించి పార్లమెంటులో రాహుల్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. Read Also: Rajya Sabha MP controversy : రేణుకా … Continue reading Amit Shah: రాహుల్, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు