Latest Telugu News: J&K: జమ్మూకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం: అమిత్​ షా

జమ్మూకశ్మీర్​కు తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా(Amithsha) హామీ ఇచ్చారు. లద్ధాఖ్​ కేంద్రపాలిత ప్రాంత ప్రజలు లేవనెత్తిన డిమాండ్లకు మంచి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన అమిత్​ షా, జమ్మూకశ్మీర్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆర్టికల్​ 370 రద్దు తరువాత, ఉగ్రవాద ప్రభావిత జమ్మూకశ్మీర్​ మంచి మలుపు తీసుకుంది. గత తొమ్మిది నెలల్లో ఒక్క స్థానిక వ్యక్తి కూడా ఉగ్రవాద గ్రూప్​లో చేరలేదు. 1990ల … Continue reading Latest Telugu News: J&K: జమ్మూకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం: అమిత్​ షా