Union Home Minister: నక్సలిజంపై అమిత్‌షా కీలక సమావేశం

నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Union Home Minister) కీలక స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జరిగిన ఈ సమావేశంలో, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల పురోగతిని అమిత్‌షా సమీక్షించారు.వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని, మావోయిస్టుల నిధులను అడ్డుకోవడం, లొంగుబాటు చర్యలు, భద్రతా దళాల ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు వారి ప్రభావాన్ని … Continue reading Union Home Minister: నక్సలిజంపై అమిత్‌షా కీలక సమావేశం