Latest News: Amit Shah: అమిత్ షా లాలూ–మోదీ పోలికపై ఘాటు వ్యాఖ్యలు

బిహార్‌లో ఎన్నికల వేడి పెరుగుతున్న తరుణంలో, కేంద్ర గృహ మంత్రి అమిత్ షా(Amit Shah) పూర్ణియాలో నిర్వహించిన సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఏడు జన్మలెత్తినా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన కుంభకోణాలు చేయలేరు” అని ఎద్దేవా చేశారు. ఇది ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రత్యక్ష కౌంటర్‌. తేజస్వీ “లాలూ యాదవ్ రైల్వేకు లాభాలు తెచ్చారు, కానీ మోదీ అలా చేయలేకపోయారు” అని … Continue reading Latest News: Amit Shah: అమిత్ షా లాలూ–మోదీ పోలికపై ఘాటు వ్యాఖ్యలు