Telugu News: Amit Shah: బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసిన పార్టీ

బీజేపీ (BJP)కి కొత్త అధ్యక్షుడు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడు ఎంపిక జరగనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరియు హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కొత్త అధ్యక్షుడి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మరియు 2029 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కీలక నియామకాల పైన వారు దృష్టి సారించారు. Read Also: Kerala: … Continue reading Telugu News: Amit Shah: బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసిన పార్టీ