Latest Telugu News : Amit Malviya : 95 ఓటములు.. ఆ అవార్డులన్నీ రాహుల్‌కే దక్కుతాయి.. బీజేపీ నేత

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌ కూటమి చితికిలపడిపోయింది. 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 30 స్థానాల్లో కూడా ముందంజలో లేదు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. మూడింట రెండు వంతుల మెజారిటీతో దూసుకెళ్తోంది. ఏకంగా 200కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఘోర పరాభవం కావడంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాహుల్‌ ఇప్పటి వరకూ 95 ఎన్నికల్లో ఓడిపోయారంటూ … Continue reading Latest Telugu News : Amit Malviya : 95 ఓటములు.. ఆ అవార్డులన్నీ రాహుల్‌కే దక్కుతాయి.. బీజేపీ నేత