Latest News: Amazon: భారత్ లో అమెజాన్ భారీ ఇన్వెస్ట్‌మెంట్

ఇండియా ఈ-కామర్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ప్రపంచ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో భారీ పెట్టుబడి ప్రకటించింది. భారత మార్కెట్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కంపెనీ అదనంగా 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త పెట్టుబడితో 2030 నాటికి దేశవ్యాప్తంగా 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది.. Read Also: Gold Prices: పెరిగిన వెండి.. బంగారం ధరలు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు ఇప్పటికే భారతీయ మార్కెట్‌కి … Continue reading Latest News: Amazon: భారత్ లో అమెజాన్ భారీ ఇన్వెస్ట్‌మెంట్