Amazon smartphone offers : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ షురూ, టాప్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Amazon smartphone offers : టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ జనవరి 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ జనవరి 22 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, ఐకూ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. బ్యాంక్ & ఎక్స్ఛేంజ్ ఆఫర్లు SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10% వరకు … Continue reading Amazon smartphone offers : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ షురూ, టాప్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!