Dam height issue : ఆలమట్టి డ్యాం ఎత్తు వివాదం, కేంద్ర జోక్యం కోరిన డీకే

Dam height issue : కృష్ణా నదిపై నిర్మితమైన ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపుపై మరోసారి వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం D. K. Shivakumar అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలమట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచే ప్రణాళికపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆయన తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ట్రిబ్యునల్ … Continue reading Dam height issue : ఆలమట్టి డ్యాం ఎత్తు వివాదం, కేంద్ర జోక్యం కోరిన డీకే