Allahabad: లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై హైకోర్టు కీలక తీర్పులు

దేశంలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లపై కొనసాగుతున్న చర్చకు అలహాబాద్(Allahabad) హైకోర్టు స్పష్టత ఇచ్చింది. అవివాహితులైన ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలిసి జీవించడం చట్టానికి విరుద్ధం కాదని న్యాయస్థానం తేల్చింది. అలాంటి వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంది. అదే సమయంలో, భార్య ఉన్నప్పటికీ విడాకులు తీసుకోకుండా మరో మహిళతో సహజీవనం చేయడం నేరమని, అలాంటి సందర్భాల్లో పోలీసు రక్షణ ఇవ్వలేమని స్పష్టం చేసింది.జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లకు సంబంధించి … Continue reading Allahabad: లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై హైకోర్టు కీలక తీర్పులు