Latest News: AlFalah ED: అల్ ఫలాహ్ కేసులో ఈడీ చర్య

హరియాణా(Haryana) ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్(AlFalah ED) వర్సిటీ చైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టులో పడ్డారు. ఢిల్లీ పేలుడు కేసు, టెర్రర్ మాడ్యూల్ విచారణలో భాగంగా ఈడీ గత కొన్ని రోజులుగా విస్తృత దర్యాప్తు కొనసాగిస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈడీ అధికారులు వర్సిటీతో పాటు మొత్తం 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు ముఖ్యమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో బయటపడిన … Continue reading Latest News: AlFalah ED: అల్ ఫలాహ్ కేసులో ఈడీ చర్య