Vande Bharat Express: వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు

Vande Bharat Express: నైరుతి రైల్వే (South Western Railway) ప్రయాణికుల సౌకర్యార్థం మరియు రైలు కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కాచిగూడ – యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు మార్చి 15 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు తమ ప్రయాణాలను కొత్త సమయాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. Read Also: Washing machine offers : రూ.19 వేలు … Continue reading Vande Bharat Express: వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్: రైలు సమయాల్లో మార్పు