Ajit Pawar: విమానం కూలే ముందు పైలట్ల చివరి మాటలు..

మహారాష్ట్రలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందినట్లు వెల్లడైంది. బారామతి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో లియర్ జెట్ 45 విమానం కుప్పకూలింది. ప్రమాదానికి క్షణాల ముందు కాక్‌పిట్‌లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలుస్తోంది. పైలట్ల చివరి మాటలు “ఓ షిట్”గా నమోదైనట్లు డీజీసీఏ తెలిపింది. Read also: India: గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి … Continue reading Ajit Pawar: విమానం కూలే ముందు పైలట్ల చివరి మాటలు..