Ajit pawar: పైలట్‌కు మంచి అనుభవం.. అయిన ప్రమాదం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణానికి దారితీసిన విమాన ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. వాతావరణం అనుకూలంగా ఉన్నా, పైలట్‌కు అపారమైన అనుభవం ఉన్నా అసలు ఆ చివరి నిమిషంలో ఏం జరిగింది? విమానం ఎందుకు అదుపుతప్పి నిప్పుల కొలిమిలా మారింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విమానం అకస్మాత్తుగా కుప్పకూలడం పలు అనుమానాలకు దారితీస్తోంది బుధవారం ఉదయం (Ajit Pawar) విమానం తొలుత ఒకసారి ల్యాండింగ్‌ … Continue reading Ajit pawar: పైలట్‌కు మంచి అనుభవం.. అయిన ప్రమాదం