Ajit Pawar: ఎట్టకేలకు దొరికేసిన ‘బ్లాక్ బాక్స్’.. కొనసాగుతున్న దర్యాప్తు  

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో సంచలనం రేపిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ (Ajit Pawar) విమాన ప్రమాద దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బారామతిలో బుధవారం ఉదయం కుప్పకూలిన లియర్ జెట్ 45 విమానానికి సంబంధించిన ‘బ్లాక్ బాక్స్’ను పరిశోధక బృందాలు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నాయి. ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత.. సంఘటనా స్థలంలోనే ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్లు అధికారులు చెబుతున్నాయి. అయితే ఈ బ్లాక్ బాక్స్.. అజిత్ పవార్ సహా ఐదుగురి ప్రాణాలు … Continue reading Ajit Pawar: ఎట్టకేలకు దొరికేసిన ‘బ్లాక్ బాక్స్’.. కొనసాగుతున్న దర్యాప్తు