Ajit Pawar: బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి లోకేశ్

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Ajit Pawar) అజిత్ పవార్ భౌతికకాయాన్ని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులు అర్పించారు. బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి లోకేశ్ (Minister Lokesh) పాల్గొన్నారు. Read Also: Farmer Chat: రైతులకు మేలు చేసేలా ఏపీ ప్రభుత్వం కొత్త మొబైల్ యాప్ దివంగత అజిత్ పవార్ కు (Ajit Pawar) నివాళులర్పించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, తెలుగుదేశం పార్లమెంటరీ … Continue reading Ajit Pawar: బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి లోకేశ్