Ajit Pawar: ఆయన చివరి కోరిక ఏంటో తెలుసా?

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాల పాటు కింగ్ మేకర్‌గా, తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన అజిత్ పవార్(Ajit Pawar) నిష్క్రమణ ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది. తనదైన వ్యూహాలతో, సాహసోపేతమైన నిర్ణయాలతో రాజకీయ యవనికపై అజిత్ పవార్ వేసిన ముద్ర చెరపలేనిది. Read Also: Baramati plane crash : బారామతిలో కూలిన విమానం బ్లాక్‌బాక్స్ స్వాధీనం అందని ద్రాక్షగానే ‘ముఖ్యమంత్రి’ పీఠం అజిత్ పవార్ రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ, … Continue reading Ajit Pawar: ఆయన చివరి కోరిక ఏంటో తెలుసా?