Spam Calls: యూజర్ల కోసం Airtel స్పెషల్ ఫీచర్!
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఈ కాలంలో బ్యాంకింగ్ మోసాలు (Spam Calls) కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల ద్వారా సామాన్యులను మోసం చేస్తూ వారి ఖాతాల్లోని డబ్బును కాజేసే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటీపీ చెప్పమని, కేవైసీ అప్డేట్ చేయాలంటూ వచ్చే కాల్స్ వల్ల ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు భద్రత కల్పించేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఒక సరికొత్త సాంకేతిక పరిష్కారాన్ని తీసుకొచ్చింది. అదే … Continue reading Spam Calls: యూజర్ల కోసం Airtel స్పెషల్ ఫీచర్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed