Latest News: Air Pollution Impact: ఢిల్లీలో విమానాల రద్దు, చిన్న తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు

భారత రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution Impact) మరోసారి తీవ్ర స్థాయికి చేరుకోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రాధాన్యత ఇస్తూ, నర్సరీ నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Read also: AP: డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కాలుష్యం తీవ్రత అదుపులోకి … Continue reading Latest News: Air Pollution Impact: ఢిల్లీలో విమానాల రద్దు, చిన్న తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు